ఢిల్లీలో కుప్పకూలిన PG హాస్టల్ భవనం..10 మంది మృతి..
ఢిల్లీ లో సత్య నికేతన్ లో pg హాస్టల్ భవనం కూలింది. శిథిలాల కింద పలువురు విద్యార్థులు చిక్కున్నారు. వీరిని సేవ్ చేసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.ఇప్పటిదాకా ఆరుగురినీ రక్షించారు.. శిథిలాల కింద చిక్కుకున్న స్టూడెంట్స్ కాపాడాలని పోలీసులకు ఫోన్లు చేస్తున్నారు.దీంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు..10 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

