తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి.. సింపుల్ గా వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు.. పలకరించిన భక్తులకు అభివాదం చేశారు.టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి దగ్గర ఉండి యోగికి దర్శనం చేయించారు.ఆలయంలో ప్రత్యేకతల గురించి వివరించారు.. క్యూ లైన్లో వెళ్ళి మరి దర్శనం చేసుకున్నారు.. దట్ ఈజ్ యోగి..
#WATCH | Tirupati, Andhra Pradesh: Uttar Pradesh Chief Minister Yogi Adityanath offered prayers to Lord Sri Venkateswara Swamy at Tirumala this evening. pic.twitter.com/ok6Z6NgwCx