బంగారం లక్షకు దిగి వస్తుందా? సెప్టెంబర్ 15 తర్వాత ఏం జరుగబోతోంది..?
తులం బంగారం.. చూస్తుండగానే లక్ష దాటింది.రూ.50 వేలు ఉన్నపుడే కొనకపోతిమి అనుకునే లోపు లక్షన్నర అయింది.అమ్మో లక్ష ఉన్నప్పుడు అప్పుచెప్పు చేసి కొన్న బాగుండేది ఇప్పుడు అందరిలో ఇదే చర్చ.రెండు లక్షలు కావడం పక్కా అని కంగారు పడుతుండగా మళ్లీ లక్షన్నరకు దిగొచ్చింది. ఓ దశ లో లక్షా 25 వేలు అయింది..ఇక లకారం ఖాయం అని expect చేయగా.. మళ్లీ జెట్ స్పీడ్ అందుకుంది.. ప్రస్తుతం అటు ఇటుగా లక్షన్నర దగ్గర ఊగిసలాడింది.. కానీ ఈ నెల 15 తర్వాత గోల్డ్ రేట్లు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.. లక్షా పాతిక అవుతుందని నిపుణుల అంచనా.ఎందుకంటే ఫెడ్ వడ్డీ రేట్లు అమెరికా పెంచే ఛాన్స్ ఉంది.. ఈ నిర్ణయం తీసుకుంటే. ఇన్వెస్టర్స్ చూపు.. పసిడి పై నుంచి అటు వాపు వెళ్తుంది.. ఫలితంగా బంగారం ధరలు దిగి వస్తాయి.. తులం లక్ష కు రావడం పక్కా అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.కానీ ఇది అయ్యే పని కాదేమో అని మరికొందరు అంటున్నారు..
Here are some gold bar images you can use:
