రోబోల నిరసన..! ఎందుకో తెలిస్తే షాకే…
ఇప్పుడు అంతా స్మార్ట్ ప్రపంచం.. ఏఐ కాలం.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. లక్షల్లో ఉద్యోగాలు పోతే.. వేలలో మాత్రమే కొత్తవి వస్తున్నాయి.మనుషులు చేసే అన్ని పనులను రోబోలతో చేయిస్తున్నారు.చివరకు AI.. కార్మికుల పొట్ట కొడుతుంది.. దీనికి నిరసనగా పోలాండ్ లో రోబో లు ఆందోళన కు దిగాయి.. పెద్దఎత్తున నిరసన తెలిపాయి.. కార్మికుల పొట్ట కొట్ట వద్దని నినదించాయి..

