టుడే ఈజ్ యవర్ లాస్ట్ డే..6A M కే మళ్లీ oracle షాక్
oracle మళ్ళీ షాక్ ఇచ్చింది.మరో రౌండ్ లే ఆఫ్ లు మొదలు పెట్టింది.6am కే ఉద్యోగం నుంచి పీకేసింది.ఎర్లీ మార్నింగ్ ఎంప్లాయిస్ కు మెయిల్స్ పంపింది..ఇదే మీ చివరి రోజు అని చెప్పేసింది.లింక్డ్ ఇన్ లో పోస్టులు పెడుతున్నారు బాధితులు.ఎంత అన్యాయం ఇది. ఏ ఐ యే కారణం. ఏ ఐ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం కోసం ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంది. గత ఏడాది 21 వేల మందిని తీసి వేసింది. ఇప్పుడు మరో 6 వేల మందికి మెయిల్స్ పంపింది.ఈ ఒక్క ఏడాది లో లక్షన్నర ఉద్యోగులను దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసివేశాయి.

