గొలుసు దొంగలున్నారు.. జాగ్రత్త…

0
Share

డాక్టర్ జంటకు చైన్ స్నాచర్ల షాక్…మెడలో గొలుసు కొట్టేసే ప్రయత్నం చేశారు దొంగలు.. కానీ వారి బైక్ అదుపు తప్పింది..వెంటనే అలెర్ట్ అయిన లోకల్స్.. ఒకడ్ని పట్టుకున్నారు.ఇది అజ్మీర్ లో జరిగింది.. కానీ ఈ ఘటన ఓ హెచ్చరిక చేస్తుంది.. పక్కన బైక్ వెళ్తూ ఉంటే కాస్త అప్రమత్తంగా ఉండాలని..ఎందుకంటే బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతుంది..ఒక్క గొలుసు కొట్టేసిన ఎంత లేదన్నా.. 3లక్షల పైననే.. సో లేడీస్ బీ కేర్ ఫుల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *