అంబానీ కోడలు అదరహో…

0
1000132943
Share

అంబానీ కోడలు రాధిక గణేష్ వేడుకల్లో అద్భుతమైన నాట్యం చేసింది. భరత నాట్యంతో వినాయకుడు మీద భక్తిని చాటుకుంది.కలవారి కోడలు స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ట్రెడిషన్ లుక్ లో స్టేజ్ పెర్మార్మెన్స్ ఇచ్చింది. అత్తకు తగ్గ కోడలు అనిపించుకుంది.అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న చాలా సింపుల్ గా ఉంటది. రాధిక మర్చంట్ అనంత్ అంబానీ భార్య. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు. ఇతనిలాగే రాధిక కూడా సింపుల్.. అనంత్ది చాలా చాలా మంచి వ్యక్తిత్వం.. చూడటానికి బొండం బాబులా ఉన్నా సాయం చేయడంలో వాళ్ళ ఫ్యామిలీలో నంబర్ వన్ ప్లేస్. గుళ్ళు, గోపురాలు బాగా తిరుగుతుంటారు. దానధర్మాల్లో ఇతనికి సరిలేరు ఎవ్వరు. కాకపోతే ఏనుగులా ఉంటాడు.ఈ ఒక్క మాటే అతన్ని ఎంతో బాధించింది.దీంతో ఏనుగులు పెంచుతున్నాడు. పదుల సంఖ్యలో వీటిని వంతెర పార్క్ లో పెంచుతున్నాడు..తల్లికి కూడా ఇతను అంటే ఎంతో ఇష్టం..ఇంట్లో స్పెషల్ కేర్ తీసుకుంటారు. అనంత్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.. కొన్నాళ్ల పాటే బతుకుతాడని డాక్టర్లు చెప్పేశారు.. కానీ అనంత్ లో ఆ బాధ ఏ కోశానా కనిపించదు. ఉన్నంత సేపు హ్యాపీ గా ఉండాలనేది ఆయన పాలసీ.. ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు..ఆకాష్, ఈషా ట్విన్స్ . చిన్నోడు అనంత్.. ఆకాష్ యే ముఖేష్ వారసుడు..ఇతను చాలా కాలిక్యులేటిడ్ బిజినెస్ మ్యాన్.అయ్యలాగే.. పైసా బయటకు పోనియాడు.జియో అంతా ఇతని చేతుల్లోనే ఉంది. కూతురు ఈషా రిలయన్స్ ట్రెండ్స్ చూస్తుంది. ఇక అనంత్ కు రిలయన్స్ గ్యాస్,పవర్ సెక్టార్ కేటాయించారు తండ్రి. ముఖేష్, నీతా అంబానీ ఆందోళన అంత అనంత్ పైనే.అందుకే రాధిక ఏరికోరి కోడలిగా తెచ్చుకున్నారు.ఆమెది business ఫ్యామిలీ.. పిరమిల్ గ్రూప్ వాళ్ళ నాన్నది.. ఇప్పుడు వినాయక చవితి వేడుకల్లో భరత నాట్యంతో అందరి మనసులో చెరగని ముద్ర వేసింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *