August 12, 2026

పొలికేక.. తొలిమాట

0
1786496934123

​📢 మనకోసం… మన అవసరం కోసం… వస్తోంది’! 🌐✨ పొలికేక…
​నిజమైన వార్త… నిక్కచ్చైన సమాచారం! పల్లె పల్లె నుంచి ప్రపంచ విశేషాల దాకా, సరదా ముచ్చట్ల నుంచి సీరియస్ మేటర్స్ వరకు ఏదీ మిస్ అవ్వదు.
​👉 ‘లికేక’ ప్రత్యేకతలు:
​📰 పనికివచ్చే వార్తలు: వార్తల వెనుక ఉన్న అసలు నిజాలు మాత్రమే.
​✍️ సీనియర్ జర్నలిస్టుల కలం బలం: అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్టులు కలసి అందిస్తున్న విశ్వసనీయ వేదిక.
​🚫 No Paid News: ప్రకటనల ప్రభావం లేని, లాభాపేక్ష లేని నిజాయితీ వార్తా సేకరణ.
​💯 Purely Genuine: నిష్పాక్షికమైన సత్యప్రచారం.
​నిజం గెలవాలి… సరైన వార్త ప్రతి ఒక్కరికీ చేరాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *