రాజా..పరువు పాయె కదా..!

0
1000113262
Share


ప్రకాష్ రాజ్..మంచి విలన్.అంతకుమించి విలక్షణ నటుడు..తెరపై ఈయన యాక్టింగ్ సూపర్.రియల్ లైఫ్ లో ఓ జోకర్.అవును ఇది నిజం. ఈమధ్య ఆయనకు ఆవేశం ఎక్కువైంది.ఆలోచన ఎక్కువైంది. ఏ విషయంలోనైనా ఇంతే. తాజాగా తన ఓట్ తీసేశారు..ఇదేం అన్యాయం..నేను దేశ పౌరుడిని కాదా అని కుమిలి కుమిలి పోతూ వీడియో పోస్ట్ చేశాడు..తీరా ఈసీ ఇచ్చిన రిప్లైకి ప్రకాష్ రాజ్ మైండ్ బ్లాంక్ అయింది. బెంగుళూరులో ఆయన ఓటు ఎక్కడికి పోలేదని క్లారిటీ ఇచ్చింది ఎన్నికల కమిషన్..శాంతి నగర్ అడ్రస్ లో ప్రస్తుతం లేకపోవడంతోనే ఓటు షిఫ్టింగ్ లిస్టులో చేర్చారు. ఫామ్ 6 నింపు సామీ.. నీ ఓటు ఏం కాకులు ఎత్తు కుపోలేదు.ఏమయ్యా ప్రకాశం సారు.. ఏజ్ పెరుగుతున్న ఎంత సోయి లేకపోతే ఎలా?అని పబ్లిక్ అనుకుంటున్నారు..పనిలో పనిగా నాలుగు చోట్ల ఓట్ల సంగతి ,నాన్ బెయిలేబుల్ కేసుల గురించి ఆశ్రయిస్తున్నారు.

https://twitter.com/prakashraaj/status/2087026488302551444/video/1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *