ఆ గణపతి కోసం 2కిలోమీటర్ల క్యూ.. దర్శనం కోసం16 గంటలు..కోరిన కోరికలు తీర్చే..
ఈ గణేశుడు వరల్డ్ లోనే ఫేమస్.కోరిన కోరికలు తీర్చే దేవుడని నమ్మకం. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా క్యూ కడతారు.అదే ముంబై lal baugcha ganesh..ade లాల్ బాగ్ రాజు గణేశ్.. చరణ్ స్పర్శ్ కోసం 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంటుంది..ఈ 11రోజులలో అందరూ ఈ గణేష్ ను దర్శనం చేసుకుంటారు. బాలీవుడ్ జనమంతా తరలివస్తారు.. ముకేష్ అంబానీ ఫ్యామిలీ అంత సేవలో తరిస్తుంది.
ఎందుకు ఫేమస్ అంటే..1934లో తొలిసారి ఇక్కడ వినాయక విగ్రహాన్ని పెట్టారు.మార్కెట్ ప్లేస్ దొరికితే.. ఏటా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని మొక్కుకున్నారు లోకల్ వ్యాపారులు.. ఇది నెరవేరింది.దీంతో అప్పటి నుంచి ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నారు.లాల్ బగ్చా గణేశ్ పాదాలను తాకితే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. అందుకే ఇంత రద్దీ.
ఈ గణేష్ రూపానికి పేటెంట్ ఉంది.12 అడుగుల ఎత్తు ఉంటుంది. 11రోజుల తర్వాత అరేబియా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. దీన్ని చూసేందుకు ముంబై అంతా తరలి వస్తుందని అని చెబుతారు.
ఈ సారి శివుడి రూపం హైలైట్. ఉజ్జయిని మహా కాళి సెటప్ వేశారు. త్రిశూలం ప్రత్యేకం.. ఎన్ని వేల మంది వచ్చినా సింగిల్ కంప్లైంట్ ఉండదు..

