August 12, 2026

రైల్వే TTE అంటే ఇలా ఉండాలి..నువ్వు super బాస్..!

0
Share

రైల్వే టికెట్ కలెక్టర్ అంటే ఒక్కప్పుడు వేరు.. ఇప్పుడు వేరు..అప్పట్లో తేడా వచ్చిందా లాగి పీకేవాళ్ళు.. ఇప్పుడు స్మార్ట్ యుగం కదా.. చాలా వరకు మారారు.ఫ్రెండ్లీ గానే ఉంటున్నారు. రూల్ ప్రకారం ఫైన్స్ రాస్తున్నారు.అంతే కాదు అప్పుడప్పుడు నిజాయితీని నిరూపించుకుని శభాష్ అనిపించుకున్నారు..అలాంటి నిజాయితీపరుల్లో ఒకరే బెజవాడ సాయి సుధీర్..విశాఖ బెంగళూరు express లో b1 లో 58 ప్యాసింజర్ gold మర్చిపోయాడు.. ఇది గమనించిన తోటి ప్రయాణికులు tte సుధీర్ కు చెప్పారు..దీంతో అతను రైల్వే పోలీసుకు ఫోన్ చేసి బాధిత ప్యాసింజర్ కు గోల్డ్ అందేలా చూసాడు… శభాష్ సుధీర్ ..కీప్ ఇట్ అప్.. ఇంతకీ గోల్డ్ విలువ చెప్పలేదు కదా..10లక్షలు విలువ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *