యూపీ ఐనా.. ఏపీ ఐనా.. ఊరోళ్లు.. ఊరోల్లే…
జియో 5g సిగ్నల్ రాలేదు.. రాకపోతే కస్టమర్ కేర్ కు ఫోన్ చేయాలి.కానీ యూపీలో ఓ పల్లె వాసులు విచిత్ర పనిచేశారు. ఫతేపూర్ గ్రామస్థులు ఒక జియో టెక్నీషియన్‌ను మొబైల్ టవర్‌కు కట్టేసి, కనెక్టివిటీ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఉన్నతాధికారులు రావాలని డిమాండ్ చేశారు. అయినా పాపం అతనేం చేస్తాడు.. ఊరిలో ఇలా ఉంటది అంటే.. వేయండి రా అని ఒక్కడు అంటే చాలు.. చావదాతారు.. గొర్రె జనాలు.. ఏ ఊరిలోనైనా ఇంతే..

.
