పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ జాతర.. నో ఎగ్జామ్.. ఓన్లీ టెన్త్ పాస్..!
పోస్టల్ శాఖలో ఉద్యోగాల జాతర మొదలైంది.23 వేల జాబ్స్ కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 31 నుంచి షురూ అయింది. సెప్టెంబర్ 19దాకా అప్లయ్ చేసుకోవచ్చు.పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. కేవలం టెన్త్ పాస్ ..మెరిట్ ఆధారంగా ఎంపిక. తెలంగాణ లో 400లు, ఏపీలో 911 పోస్టులు ఉన్నాయి.జీతం 12,000 నుంచి 30వేల దాకా.age limit 40 ..sc,st, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు. కేవలం 4 hours డ్యూటీ, తర్వాత పోస్టల్ బ్యాంక్ ఆన్లైన్ పనులు చేసుకోవచ్చు. కమిషన్ బేసిస్ వర్క్ ఉంటాయి.ఫుల్ డేట్స్ కోసం లింక్ క్లిక్ చేయండి
https://www.indiapost.gov.in/gdsonlineengagement/pdf/descriptive-notification.pdf

https://www.indiapost.gov.in/gdsonlineengagement/pdf/descriptive-notification.pdf
