ఈ టీచర్లకు ఏమైంది..మైండ్ దొబ్బిందా..?కొంచమైనా సెన్స్ లేదా?
ఈ టీచర్లకు ఏమైంది.. పిల్లలను ఇలా కొట్టి చంపేస్తున్నారు..కొంచెం మారండి..ఒక్క క్షణం ఆలోచిచండి..కొడితే,తిడితే చదువులు రావు.ప్రేమగా చెప్పండి.అర్థం చేసుకుంటారు.. నవ్వుతూ.. పొగుడుతూ ఉండండి.. ఎలాంటి అల్లరి పిల్లలు అయినా ఇట్టే మారుతారు. ఇప్పుడు వాళ్లు చాలా సెన్సిటివ్..దెబ్బలు తట్టుకోలేరు.. భయం తో వణికిపోతున్నారు..కరోనా తర్వాత పిల్లలు మరి వీక్ అయ్యారు..సో గట్టిగా కొడితే డేంజర్..సో మంచిగా నచ్చా చెప్పాలి..మా ఇష్టం దంచుతాం అంటే పిల్లల ప్రాణం మీదకు వస్తుంది..మొన్న బుడ్డోడు పాపం ఎలా చనిపోయాడో చూశారుగా..ఇప్పుడు యూపీ లో అలాంటి ఘటనే జరిగింది. ఓ స్టూడెంట్ ను సార్ కొడితే.. దెబ్బలకు తట్టుకోలేక చికిత్స పొందుతూ చనిపోయింది.. చేతులు వెనక్కి మడిచి కొట్టడంతోనే దారుణం.
ఉపాధ్యాయుడి దాడి కారణంగా దేశంలో 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో 8వ తరగతి చదువుతున్న క్షమా దీక్షిత్, తన తోటి విద్యార్థిని గురించి ఫిర్యాదు చేసినందుకు ఉపాధ్యాయుడు ఆమెను కొట్టి, చేతులు మెలిపెట్టడంతో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.సో టీచర్లు ఎక్కడో కోపం పిల్లల మీద తీయకండి…
https://twitter.com/scopethetruth1/status/2095051549018087670/video/1

