ఆర్టీసీ బస్సు బీభత్సం.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం

0
Share

బాటసింగారంలో బస్ పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లింది. ఓ కారు ధ్వంసం అయింది. డీజిల్ పంపు డ్యామేజ్ నిండింది.భయంతో పెట్రోల్ పంపు సిబ్బంది పరుగులు తీశారు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *