ప్రభాస్.. నీ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా..!

0
Share

కేటీఆర్ కు సినిమా వాళ్ళు అంటే పిచ్చి..అంతకు మించిన వెర్రి.వాళ్ళను ఏదో ఇదిగా చూస్తూ ఉంటారాయన. అప్పట్లో మహేష్ బాబును దేవుడిలా చూశాడు..సార్ వద్దు కాల్ మి కేటీఆర్ అన్నాడు.ఇప్పుడూ ప్రభాస్ కు prank కాల్ చేసి ఇంతే. పిల్లలతో కలిసి ఏదో సరదాగా మాట్లాడవచ్చు… కానీ ఎక్స్ట్రా డోస్ బాగోదు… ఇంకా ఏం మాట్లాడాడో చూడండి.

ది అండర్ 18 వరల్డ్’ పాడ్‌కాస్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పిల్లలతో కలిసి హీరో ప్రభాస్‌కు చేసిన ప్రాంక్ కాల్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. కేటీఆర్ కాల్ చేయగా ఒక బాలిక ఫోన్ తీసుకుని, ‘రోడ్డుపై ఫోన్ దొరికింది, ఎవరు మాట్లాడేది?’ అనడంతో ప్రభాస్ కాల్ కట్ చేశారు. దీంతో కేటీఆర్ సరదాగా తలపట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన మళ్లీ కాల్ చేసి అసలు విషయం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *