సామ్..బీ కేర్ ఫుల్..!ఐనా ఇప్పుడు అవసరమా?
మరో నాలుగు నెలల్లో సమంత తల్లి కాబోతుంది.. అయినా వర్కౌట్ చేయడం ఆపలేదు..స్మాల్ ఎక్సైజ్ లు చేస్తూనే ఉంది..సామ్..జాగ్రత్త.. అసలే ఎన్నో బాధల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకున్నావ్…ఈ టైమ్ వాక్ ఒక్కటే చేయ్..అని లేడీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..ఎంత డాక్టర్ చెప్పినా..మంచి ట్రైనర్ ఉన్నా వద్దు.. రిస్క్ చేయొద్దు..అని అంటున్నారు…రాజ్.. నువ్వైనా చెప్పవయ్యా..
సామ్ ..ఏం చేస్తుందో మీరూ చూడండి…లింక్ ఓపెన్ చేయండి
https://www.instagram.com/p/DcfilJjGuWj/?igsi=eW96cDJvdDhudTg1

