బిగ్ బాస్కెట్.. బడా చోర్..!

0
1000120199


బిగ్ బాస్కెట్ అంటే టాటా గ్రూప్..నమ్మకానికి కేరాఫ్ అనుకుంటాం.. ఇదంతా రతన్ టాటా ఉన్నంతవరకే అన్నట్లు ఉంది దాని తీరు. ఎందుకు అంటే మనం ఎంతో నమ్మకంతో బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేస్తాం..కానీ మన తెలియకుండానే ముంచేస్తున్నారు.కల్తీ మాల్ అంటగడున్నారు. ముఖ్యంగా ఈ చోర్ బాస్కెట్ లో నాన్ వెజ్ జోలికి అసలు వెళ్లకండి..ఆఫర్స్ చూస్తే..మస్తు ఉంటాయి..వాటిని చూసి టెంప్ట్ అయితే బొక్కే.చికెన్ ఫ్రెష్..kg 200 అంటాడు.. ఆర్డర్ చేస్తే సూపర్ ప్యాక్ చేసి పంపుతాడు..ఓపెన్ చేస్తే కుళ్ళిన వాసన వస్తుంది
కడిగితే మొత్తం కెమికల్ పౌడర్..చూడటానికి ముక్కలు మంచి సైజ్ లో ఉంటాయి.కానీ వండటానికి ఏమాత్రం పనికిరాదు
.. అంతా bad స్మెల్..బడా చోర్ బాస్కెట్ లో..తీరా చేసేదేం లేక రిటర్న్ పెడతాం..యాక్సెప్ట్ చేస్తారు..ఈవెనింగ్ 5PM to 6PM స్లాట్ టైమ్ ఇస్తారు.తీరా మనకు తెలియకుండానే రిటర్న్ కాన్సిల్ చేస్తారు.. ఈలోపు మనం చూసుకొని అడిగితే refund వస్తుందనే మెసేజ్ కనిపిస్తుంది.. దీన్ని నమ్మితే ఇక అంతే.. ఒకటి,రెండు రోజులు గడిపేస్తారు… ఈ లోపు ఐటమ్ expairy డేట్ ముగుస్తుంది..రిటర్న్ ఆర్డర్ గడువు ముగుస్తుంది.. ఇప్పుడు ఏం చేయలేం అంటారు.
. కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తే no response.. మెసేజ్ చేసినా అంతే.. ఇలా రోజుకు వందల మందిని బిగ్ బాస్కెట్ మోసం చేస్తుంది..ముఖ్యంగా నాన్ వెజ్ విషయంలో అసలు నమ్మొద్దు..కొన్నికొన్ని సార్లు అంతే ఐస్ గడ్డలు కట్టి ఉంటాయి.ఇవి తింటే ప్రాణాలు పోవడం గ్యారంటీ..లేదంటే ఆస్పత్రిలో చేరడం పక్కా..పోయి పోయి ప్రాణాలు మీదకుతెచ్చుకోవడం అవసరమా..? దీనికన్న కొద్ది దూరం వాక్ చేసుకుంటూ చికెన్ సెంటర్ కు వెళ్లి ఫ్రెష్ చికెన్ తెచ్చుకోవడం బెటర్.అదే filpkart లో వెంటనే refund చేస్తారు.. కానీ ఎంతో నమ్మకమైన టాటా బ్రాండ్ లో మాత్రం బొక్కా…
ఇదే కాదు..టోటల్ బిల్లు అయ్యాక మోసం ఇంకో లెవెల్ లో ఉంటుంది..ముందు ఆఫర్ అంటాడు..ఫ్రీ డెలివరీ అంటాడు..తీరా హ్యాండ్లింగ్ ఛార్జ్ బాదుతాడు..50పైసలు ఆఫర్ ఇచ్చి 5రూపాయలు లాగేసాడు బడా మియా..బడా చోర్ బిగ్ బాస్కెట్.. ఇక వేర్ హౌస్..గురించి ఎంత తక్కువ చెబితే అంత బెటర్…ఎంత క్లీన్ ఉంటుందో అధికారుల తనిఖీలో బయట పడింది…బిగ్ బాస్కెట్ లో మీకు జరిగిన మోసాలు కామెంట్ రూపంలో చెప్పండి .. ఇంకొకరు మోసపోకుండా చూడండి..

బడా చోర్

బ్యాడ్ బాస్కెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *