కొలువుదీరిన పంచముఖ సంకటహర మహా గణపతి..ఈసారి హైలైట్స్ ఇవే..

0
Share

గణేష్ పండగ అంటే ఖైరతాబాద్ బడా మహా గణపతి వైపే అందరి చూపు. ఈసారి 70 అడుగులు ఎత్తు.పంచముఖ సంకటహర మహాగణపతి కొలువుదీరి దర్శనం ఇస్తున్నాడు. ఖైరతాబాద్ అంతా సందడి నెలకొంది. భారీగా భక్తులు తరలివస్తున్నారు.72 ఏళ్లుగా .. ఏటా ఒక్కో అడుగు పెంచుతూ వస్తున్నారు. మధ్యలో రెండుసార్లు ఎత్తు తగ్గించారు.. తర్వాత నుంచి మళ్లీ ఒక్కో అడుగు పెంచుతూ వస్తున్నారు..తొలుత మూడు అడుగులతో 1930లో మొదలైంది.అప్పటినుంచి పెరుగుతూ వచ్చింది. ఈసారి మహాగణపతిని చూసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *