ఈ కన్నీళ్లు చాలవు.. సద్గురు సాబ్.. ఒక్కొక్కరికి రూ.కోటి ఇవ్వాలి..!
నిజమే ఇవ్వాలి. ఎందుకు అంటే మోక్షం మార్గం అంటూ తీసుకెళ్ళింది ఆయనే..ఆ 80 మందికి బాధ్యత జగ్గీ వాసుదేవ్ ది.
సో ఇచ్చి తీరాల్సిందే..అయినా జగ్గీ కి ఇదో లెక్కా.. ఏటా శివరాత్రి వందల కోట్లు వసూలు చేస్తాడు కదా.. అందులో 1 పర్సెంట్ కాదు ఈ పరిహారం…
ఏడుస్తున్న జగ్గీ వీడియో చూడండి https://x.com/SadhguruJV/status/2092827271065387135/video/1

