చికెన్,మటన్..బిర్యానీల్లో పెరుగు వేస్తున్నారంటే..వారికి సరిగ్గా చేయడం రాదు..
అవును ఇది పచ్చినిజం.ఈమధ్య ఎవడు పడితే వాడు..ఎక్కడ పడితే అక్కడ అడ్డాలు పెట్టేస్తున్నారు.యూట్యూబ్ ల్లో ఐతే వీడియోలు వందల్లో డంప్ చేస్తున్నారు.టన్నుల కొద్దీ పెరుగు కుమ్మరిస్తున్నారు.ఇలా చేసేటోళ్లు...