జనం డబ్బుతోనా జల్సాలు..కొంచెమైనా సిగ్గుండాలే… నందు..పెద్ద కంచు..
కొంచెమైనా సిగ్గుండాలే. నిరుద్యోగులను మోసం చేయడం, మళ్లీ నేను అమాయకురాలిని చెప్పి చెత్త కబుర్లు చెప్తున్నావు. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకున్నావు, నువ్వు మోసం చేశావు. నిన్ను చూసి మాత్రమే వాళ్లు డబ్బులు ఇచ్చారు. లండన్లో జాబ్స్ ఇప్పిస్తాను అని చెప్పి, ఎంత మందిని మోసం చేశావు. ఒకరు, ఇద్దరు కాదు వందల మందిని నువ్వు మోసం చేశావు. నిన్ను చూసి ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదనీ నువ్వంటున్నావు. కానీ ఇది నిజం కాదు. నిన్ను చూసి మాత్రమే డబ్బులు ఇచ్చారు. నీ భర్తను చూసి, అదే బొండం బాబును చూసి, ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. నువ్వు పెద్ద యూట్యూబర్, ఇన్ఫ్లుయన్సర్ అని చెప్పేసి నిరుద్యోగులు లక్షలు లక్షలు ఇచ్చారు.. కానీ నువ్వు ఏం చేసినావు? వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశావు. మోసం చేసి లండన్లో ఉండి కబుర్లు చెప్తున్నావు. ఇదేమైనా న్యాయమా? ఇదేమైనా పద్ధతా? సిగ్గు లేదా? జనం డబ్బుతోనే జల్సాలు చేయడానికి కొంచెమైనా సోయి లేదా? కనీసం నువ్వు మనిషివేనా. ఏదో బిగ్ బాస్ కోసం వచ్చి చిక్కిపోయావు గానీ లేకపోతే నువ్వు లండన్ నుంచి అడుగ్గూడా ముందుకు కదిలేదానివి కాదు. నువ్వు నోటీసులు ఇచ్చినా, ఏం ఇచ్చినా, నువ్వు భయపడదానివి కాదు. ఎందుకంటే లండన్లో ఉన్నా అని చెప్పేసి, విజయ మాల్యా అక్కడ ఉన్నాడు, నేను అక్కడ ఉన్నా. విజయ మాల్యా వేల కోట్ల దోచేసాడు, నేను వందల కోట్ల దోచేశాను, నన్ను పట్టుకునేదెవరు? నేను యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ అడ్డమైన సంపాదన పోగేసుకున్నా, నన్ను పట్టుకునే వాడు లేదనుకున్నావు. కానీ ఆ డబ్బే నిన్ను పట్టించింది . బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం హైదరాబాద్ వచ్చినావు. హైదరాబాద్ వచ్చిన విషయం ఏపీ పోలీసులకు తెలిసింది. ఏపీ పోలీసులు శంషాబాద్ లో అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ నిన్ను విచారణ చేశారు. విచారణ చేస్తే నువ్వు అన్నీ చెత్త కబుర్లు చెప్తున్నావు, కాకామ్మ కబుర్లు పోలీసులకి చెప్తున్నావు. అంతా నాకేం తెలియదు, నా భర్తనే చేశాడు. నేను అమాయకురాలిని. నువ్వు ఎలా అమాయకురాలి అవుతావు, సిగ్గుండాలే. నువ్వు జనం దగ్గర డబ్బులు తీసుకొని వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుండా ఇవ్వకుండా ఇబ్బంది పెడ్తుంటే, నువ్వు ఎట్లా అమాయకురాలి అవుతావు? నికు తెలియకుండా ఏది జరగదు, భార్య భర్తలకి తెలిసే అంతా చేశారు. మళ్ళీ ఇలా మాట్లాడడానికి కొంచెమైనా జ్ఞానం లేదా? అసలు నిన్ను పెంచి పోషించింది జనం. నీ బొంగురు గొంతు వేసుకుని, చెత్త వీడియోలు చేసినా, మంచి వీడియోలు చేసినా, లైక్లు కొట్టి, షేర్లు చేసి, నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ స్థాయికి తీసుకొచ్చిన జనాన్ని నువ్వు ఇలా మోసం చేస్తే ఎట్లా? కనీసం ఈ వీడియోలు పెడితే, నీ బొంగురూపం చేసుకుని చూడాల్సిన అవసరం జనానికి ఏముంది? కనీసం సెన్స్ లేకుండా ఇప్పుడు అడ్డగోలిగా మాట్లాడతేట్లా. అంతా మీడియానే చేసింది అంటే, నువ్వు ఎన్ని నీచ పనులు చేసినా మీడియా బయట పెట్టకుండా ఉండాలా,? కొంచెమైనా సిగ్గుండాలి, బుద్ధుండాలి, చదువుకోలేదా కడుపు తింటున్నది అన్నమే కదా. జనం సొమ్ము ఫ్రీగా వచ్చింది అని. ఎంత మందిని ఇట్లా మోసం చేస్తావు? మోసం చేసే దానికన్నా లండన్ వీధుల్లో అడుక్కోని బతకు. కనీసం అట్లనైనా సిగ్గు వస్తుంది నీకి. ఏదో ఒక సినిమాలా నటిస్తే, చిరంజీవి సినిమాలా నటిస్తే పెద్ద నటి అనుకుంటున్నావు. కానీ జనం తలుచుకుంటే ఒక్క క్లిక్ తో గంగలో కలుస్తావు నందు..


