కొండ మీద ఉన్న భద్ర మల్లాడిపై ఆన..దసరాకు దుమ్ము దుమ్ము..!
చాలా రోజుల తర్వాత విజయ్ తడాఖా చూపించబోతున్నాడు.. దసరాకు దుమ్ము రేపబోతున్నాడు.. పెళ్ళైన ఏడాది సూపర్ హిట్ పక్కా కనిపిస్తుంది.. రణబాలి టీజర్ అదిరింది.. ఇది విజయ్ పాన్ ఇండియా సినిమా.రాహుల్ సంస్కృత్యాన్ దర్శకుడు.రష్మిక హీరోయిన్.. బ్రిటీష్ కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా తీశారు. మైత్రీ మూవీ మేకర్స్..నిర్మించింది..టీజర్ అదిరిపోయింది..విజయ్ యాక్షన్ బాగుంది…డైలాగ్స్ బాగున్నాయి.. ఓవరాల్ గా 3.5/5

