పట్టపగలు… అందరూ చూస్తుండగా..ఓ వ్యక్తి బ్యాంకు లోకి వచ్చాడు.అంతా కస్టమర్ ఏమో అనుకున్నారు.. కానీ రావడంతోనే క్యాష్ కౌంటర్ లోకి వెళ్ళాడు.చేతిలో ఉన్న కారం ప్యాకెట్ బన్నిk ఉద్యోగి ముఖం మీద చల్లాడు..నాలుగున్నర లక్షలు తీసుకుని జంప్ అయ్యాడు.ఏది మహారాష్ట్ర నాగపూర్ SBI లో జరిగింది.
महाराष्ट्र – नागपुर के SBI में एक लुटेरा घुसा। बैंककर्मियों पर लाल मिर्च का पाउडर फेंका और 4.53 लाख रुपए लूटकर ले गया। कुछ देर बाद ही लुटेरा सूरज बोरकर पकड़ा गया। pic.twitter.com/Dxz3G6vRcD