బైక్ కొనాలనుకుంటున్నారా..ఇలా చేయండి భారీ డిస్కౌంట్ పక్కా..
.
బైక్ కొనాలంటే షోరూమ్ కు వెళ్తాం..కొటేషన్ తీసుకుంటాం..డిస్కౌంట్ కోసం ఏజెంట్ తో మాట్లాడుతాం.మాగ్గిమామ్ తగ్గించాలని అడుగుతాం.కానీ ఎంత అడిగినా షోరూమ్ వాళ్లు రూ.5వేలకు ఎక్కువ తగ్గించరు.అదే ఫ్లిప్ కార్ట్ లోనైతే 15 వేల దాకా డిస్కౌంట్ వస్తుంది.షో రూమ్ కెళ్లి బండి చూసుకుని..ప్లిప్ కార్ట్ లో పేమెంట్ చేస్తే చాలు పనైపోతుంది.తర్వాత షోరూమ్ కెళ్లి బండిని తీసుకోవచ్చు.ఇప్పుడు బైక్,లేదా స్కూటీని కొనేవాళ్లు ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నారు.వేలకు వేలు డిస్కౌంట్ పొందేస్తున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే షో రూమ్ లో బదులు ఇక్కడ పేమంట్ చేస్తారంతే..
ప్రాసెస్ ఏంటి..
మనం ఏ డీలర్ దగ్గర కొనాలనుకుంటున్నామో ముందే చెక్ చేసుకోవాలి.ఫ్లిప్ కార్ట్ అమ్మే లిస్టులో ఆ షోమ్ వుందో లేదో చూసుకోవాలి.లేదంటే మీకు దగ్గరలో మరొకటి ఎంచుకోవాలి.
అంత తక్కువకు ఎలా వస్తుందంటే సింపుల్.ఇక్కడ డీలర్ కమీషన్ తగ్గుతుందంతే.
ఈమధ్య డైరెక్ట్ సేల్స్ కన్నా ఆన్ లైన్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి.నేరుగా షోరూమ్ లో డబ్బులు కట్టి కొనేవాళ్ల సంఖ్య తగ్గింది.
ఆన్లైన్ కొంటే వారెంట్ సంగతి ఏంటనే కదా డౌట్.దీనికి ఎలాంటి భయం లేదు.కంపెనీ వాడిదే బాధ్యత.ఏ షోరూమ్ లోనైనా ఫ్రీ సర్వీసులు చేయించుకోవచ్చు.

