తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
వినాయక చవితి చిరుజల్లుల మధ్య ధూమ్ ధామ్ గా జరుగుతుంది.. జాడలేని వానలు గణేష్ రాకతో మళ్ళీ మొదలయ్యాయి.కొన్నిచోట్ల దంచికొడుతుంది.ఇంకొన్ని చోట్ల లైట్ గా పడుతుంది. ఉపరితల ఆవర్తనంతో ఈ వానలు పడుతున్నాయి.మరో 24 గంటలు కురుస్తాయి. తెలంగాణలో నాలుగు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వరంగల్,హన్మకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా పడుతాయి. హైదరాబాద్ లో చిరుజల్లులు ఛాన్స్ ఉంది..ఒకటి,రెండు సార్లు హెవీ రైన్స్ కు ఛాన్స్ ఉందని మెట్ డిపార్ట్మెంట్ చెబుతుంది. మెదక్ జిల్లాలో పలు చోట్ల చెరువులు అలుగు పోస్తున్నాయి. వినాయక నిమజ్జనం వరకు చాలా చోట్ల చెరువులు నిండే అవకాశాలు ఉన్నాయి.

runfunc: 0; algolist: 0;
multi-frame: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 1;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 4;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 31;

