తిరుమలలో రోబోటిక్ డాగ్ ఎంట్రీ.. ఎలా పనిచేస్తుందో తెలుసా..,?

0
1000122204
Share

తిరుమలలో నడక మార్గంలో చిరుతల భయం ఎక్కువ. ఏ టైమ్ లో ఎటు వైపు నుంచి ఎటాక్ చేస్తుందో తెలియదు.గతంలో ఓ చిన్నారిని ఎతుకెళ్లింది చిరుత.అంతకు ముందు..ఆ తర్వాత తిరుమలలో పద్మావతి గెస్ట్ హౌస్ సమీపంలో సంచరిస్తూ కలకలం రేపాయి.చిన్నారి పై చిరుత దాడి తర్వాత నైట్ నడక మార్గంలో భక్తులు రాకపోకలు ఆపేశారు. కొన్ని నెలలు అయ్యాక 6pm తర్వాత భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని, కర్రలు చేతిలో ఉంచుకోవాలని రూల్స్ పెట్టారు.. అక్కడక్కడ CC కెమెరాలు పెట్టి వాచ్ చేస్తున్నారు.కానీ చీకట్లో ఇవి గుర్తించలేకపోతున్నాయి.లేదంటే సరిగా పనిచేయడం లేదో కానీ రోబోటిక్ డాగ్ దించాలని టీటీడీ డిసైడ్ అయింది..దీన్ని రివ్యూ నిన్న చేశారు.మెట్ల మార్గంలో టెస్ట్ చేశారు.. ఒకే అనుకున్నారు.o నాలుగైదు రోబోలను తీసుకురాబోతున్నారు.. దీనికి కొంత టైమ్ పట్టొచ్చు. ఇవి ఎలా పనిచేస్తాయంటే..ఐ టేక్ బేస్డ్ .. సెన్సార్ లు ఉంటాయి.. చీకట్లో,మంచులోనైనా జంతువుల కదలికలు గుర్తిస్తుంది వెంటనే జియో ట్యాగ్ ద్వారా అలెర్ట్ చేస్తుంది. వెంటనే భక్తులను టీటీడీ కంట్రోల్ రూమ్ అప్రమత్తం చేస్తుంది.

https://www.instagram.com/p/DcRSOnlE6J_/?igsi=eTRkMjdiMWdxcno1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *