August 12, 2026

ట్రెండ్ మారిందోచ్..కోటీశ్వరుడి పెళ్ళాం..క్లీనర్ తో జంప్

0
1000113302
Share

మొన్నటిదాకా మొగుళ్లను లేపేశారు..లవర్స్ కోసం కత్తులు పట్టి కుత్తుకలు కోశారు..మొగుడు ఇష్టం లేకపోతే లేచిపోవచ్చు కదా..పాపం అన్యాయంగా చంపడం ఎందుకు అని కామెంట్లు వినిపించాయి.అవును నిజమే అంటూ ఓ మహిళ క్లీనర్ తో జంప్ అయింది.. ఈమె మొగుడు కరోడ్ పతి.. అయినా టేక్ లైట్..ఆమె మామూలు మహిళేం కాదు.. సోషల్ మీడియాను దున్నేసింది. భర్త తో కలిసి..హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి..అలా ఉండాలి..హ్యాపీ లైఫ్ అంటే మాదే అంటూ తెగ పోజులు కొట్టింది..చివరకు bus క్లీనర్ తో కలిసి జంప్ అయింది..మరి ఎందుకిలా చేసింది..పైసలకు ఏం తక్కువలేదు.కోట్లు ఉన్నాయ్..మరి వాడితో ఎఫైర్ పెట్టుకోవడమే కాదు..లేపుకుపోయింది..పోతూ పోతూ..కోట్లు , బంగారం పట్టుకెళ్లింది..ఇదంతా చూసినట్టు చెబుతున్నావ్..అని మీకు డౌట్ వస్తుంది కదా.. కరెక్టే.ఇదంతా..మేఘన భర్త అఖిల్ చెప్పాడు…మరి మేఘన వెర్షన్ ఏంటో ఇప్పటికైతే తెలియదు.. అసలు ఈ ఫేమస్ సోషల్ మీడియాcouple ది కేరళ..చూడటానికి కత్తిలా ఉంటుంది..కానీ చేసేది కంత్రి పనులే…పోతే పోయింది కానీ .. మొగున్ని చంపలేదు..అదే రిలీఫ్ ఇచ్చిన మేటర్.. అయినా మేటర్ లేకుంటే…ఎన్ని కోట్లు ఉన్నా ఎన్నాళ్లు భరిస్తారు ఏంటి..అని కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు…

August 2026
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *