కొండా ప్లాన్ బీ..ఇదేనా?ఐనా..రేవంత్ ను టచ్ చేసే దమ్ము ఎవరికిలేదా?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటింది.సగం టర్మ్ కంప్లీట్ అయింది.. ఇప్పటిదాకా రేవంత్ కు తిరుగులేదు.ఇక పైనా కూడా ఇంతే..కొండైనా.. బండానైనా ఇంతే.. భట్టి బజ్జోవలసిందే.ఉత్తమ్ వి ఉడత ఊపులే..రాజగోపాల్ రెడ్డివి ..ఒట్టికేకలే..పక్కా పనులు కావాలి..కాంట్రాక్టులు కావాలి.తేడా వేస్తే అరుపులు..లేదంటే సైలెంట్..కాంగ్రెస్ లో ఎగిరేగిరి పడితే ఏం ఉండదు.ముందల మీడియా మైకులు..బిగ్ బైట్స్ తప్ప.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇలాగే కేకలు వేస్తే ఎప్పటికీ రాదు..అదే కాంగ్రెస్ స్పెషల్.సో ఇలాంటి వాళ్ళు జట్టు కట్టిన రేవంత్ ను ఏం చేయలేరని హైకమాండ్ కు బాగా తెలుసు. ఒకవేళ రేవంత్ ను టచ్ చేస్తే..మళ్లీ కాంగ్రెస్ లైఫ్ లో అధికారంలోకి రాదు. ఇప్పుడు మళ్లీ వస్తుందన్న నమ్మకం లేదు.అదే రేవంత్ రెడ్డి ఉంటే BRS కు టఫ్ ఫైట్ పక్కా.. రెండున్నర ఏళ్లలో రేవంత్ తక్కేవేం చేయలేదు..రైతు భరోసా ట్రాక్ తప్పింది అంతే.. ఈ ఒక్కటి సరిగ్గా ఇస్తే..సగం సీట్లు గ్యారంటీ ..ఇందిరమ్మ ఇండ్లలో సక్సెస్ అయ్యాడు.. సిటీ క్యూర్ వర్కౌట్తే ఐతే తిరుగు ఉండదు..లేడీస్ ఓట్లు ఎలాగూ రేవంత్ కే..ఎందుకంటే బస్సుల్లో ఆడాళ్లు తెగ తిరిగేస్తున్నారు.. కేసీఆర్ వస్తే..ఉచిత బస్ తీసి వేస్తారంటే చాలు..మహిళ లోకం మళ్లీ కాంగ్ కే జై కొtteస్తుంది..బీజేపీ ఉన్నా దానికి అంతా సీన్ లేదు.ఉన్న ఒక్క బండిని కండీషన్ లో లేకుండా చేసారు..కిషన్ రెడ్డి సేమ్ టు సేమ్ వెంకయ్య నాయుడు లాగే..ఒక్కటే తేడా ఈయన గెలుస్తాడు..ఆయన పోటీ చేయలే అంతే.. వీళ్లతో బీజేపీకి పెద్దగా లాభం లేదు..ఇకపై ఉండదు..సో కాంగ్ BRS మధ్యనే అసలు పోటీ ఉంటుంది. ఒక్క రైతు బంధు కోసం తప్ప కారు పార్టీ పై పెద్దగా హోప్స్ లేవ్..ఎక్కడ లేనప్పుడు ఉన్నదే దిక్కు అన్నట్టు..సో BRS తోపులు కాదు..అలా అని రేవంత్ ఏం వీక్ కాదు..సో కొండాలాంటి వాళ్ళు ప్లాన్ బీ..ప్లాన్ C అమలు చేసినా రాష్ట్రములో మారేది ఏంలేదు.
కొండలు,బండలు అటు, ఇటు దొర్లలే తప్ప.. వీళ్ళు ఒకటి,రెండు సీట్స్ కే పరిమితం..ఉన్న మంత్రి పదవి పోతే.. ఒత్తిడే. ఆ ఫ్యామిలీ కి కూడా ఇంతకు ముందులా ఆప్షన్స్ లేవు.కారు డోర్స్ క్లోజ్..కమలం లోకి వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ ఏమి ఉండదు..బీజేపీ ఇప్పటికే కంపు,కంపు అయింది..కొండా అండ్ కో వస్తే ఇది నెక్స్ట్ లెవెల్..ఇక చిటెక్క ప్లాన్ బీ..జనసేన…ఇదే వారికి దిక్కు..పవన్ కు తెలంగాణలో కొండాలాంటి వాళ్ళు కావాలి..పార్టీ తెలంగాణ పగ్గాలు ఇచ్చి రెచ్చిపో అంటారు..అక్కడ ఇక్కడ పవన్ ఈగో satisfy.. కొండా ఫ్యామిలీ హ్యాపీ..ఇంతకు మించి రాష్ట్రములో జరిగేది ఏం లేదు..రేవంత్ సర్కారు కు వచ్చిన ముప్పు లేదు. ఇక్కడ బీసీ కార్డు పనిచేయదు..బీసీలకు నిజానికి రేవంత్ ఎంతో కొంత చేశాడు.. కేసీఆర్ కన్నా బెటర్ అంటారు బీసీ నేతలే.. టోటల్ గా చూస్తే రేవంత్ మరో వైఎస్ లా అయ్యాడు కాంగ్రెస్ కు..ఎంత మంది అరిచినా కొండలు..బండలు ఢీ కొట్టిన ఏం కాదు.. ఉత్తమ్ ఉత్త మాటలు విన్నా కాంగ్ హైకమాండ్ బొక్క బోర్ల పడుతుంది…రేవంత్ ఇక్కడ మరో షిండే అవుతారు.సో రేవంత్ కు ఇప్పుడే కాదు.. వచ్చే టర్మ్ కు ఢోకా లేదు.రైతు బంధు ఒక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తే..రేవంతకు తిరుగు ఉండదు.. ఎలక్షన్ వరకు ఎలాగూ ktr తిక్క మాటలే BRS కు మైనస్ అవుతాయి.. ఇ న్నాళ్లు జనం పై అలిగిన కేసీఆర్ మళ్లీ ఎలక్షన్ టైమ్ లో వచ్చి సీఎం అవుతా అంటే..ఎగేసుకుని ఓట్లేమి పడవు.. ఇన్నాళ్లు పడుకుని ఇప్పుడే నిద్ర లేచావా అని ప్రశ్నిస్తారూ ప్రజలు. ఇలా చూస్తే బీజేపీ కి మంచి ఛాన్స్.కానీ వాళ్ళలో దీమ్యాగీ నూడుల్స్ బ్యాచులు ఉన్నాయి..పార్టీలో కంటే కాంగ్,brs లో ఎక్కువ ఉడుకుతాయి.సో ఎలా చూసినా రేవంత్ కు సూపర్ ఛాన్స్ లే ఉన్నాయి.

