ఒకే ఒక్కడు..వేల మంది బాధలు ఏంటో లైవ్ లో చూపించాడు.. ఈయన గ్రేట్ మామ..

0
Share

అవును.. ఆ ఒక్కడు ..వేలాది మంది పడుతున్న కష్టాలను చూడలేకపోయాడు. పోలీసులనే ప్రశ్నించాడు..ఎలాగైతే ఎలా నిరసన తెలిపాడు. నడి రోడ్డు పడుకుని నిరసన వ్యక్తం చేశాడు.. అది కూడా బురదలో పడుకుని మరి.. అడ్డుకోబోయిన పోలీసులను బరాబర్ నిగ్గదీసి అడిగాడు.. నిజానికీ ఇది అతని ఒక్కడి సమస్య కాదు.నిత్యం గతుకుల రోడ్లపై పడుతూ లేస్తూ పరుగులు తీస్తాం.. గుంతలు ఉన్నా పక్కనుంచి వెళ్తాం తప్పా..ఎందుకు ఇలా ఉన్నాయి అని అడగం.సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టం.అసలే ఉరుకుల పరుగుల జీవితం. ఇక్కడ ఎవడి కష్టం వాడిది.ఈ అధికార్లు మారారు అంటూ లైఫ్ మారథాన్ నడిపిస్తాం..కానీ ఈ ఒక్కడు.. అందరిలా ఊరుకోలేదు..ghmc అధికార్లపై నిరసన తెలిపాడు..పన్నులు బాగానే వసూలు చేస్తున్నారు..మంచి రోడ్లు వేస్తే పోయేది కదా quetion చేశాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *