ఇలాగైతే ఆ జాబ్స్ గోవిందా..!

0
Share

ఏఐ ముప్పు వెంటాడుతుంది.ఇప్పటికే సాఫ్ట్వేర్ సెక్టార్ లో టెన్షన్ పెడుతుంది. లక్షల ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది.నెల రోజుల్లో అయ్యే ప్రాజెక్టులు.. ఏఐ వచ్చిన తర్వాత వారంలోనే కంప్లీట్ చేస్తున్నారు.సో స్పీడ్ తో ఈ టెక్నాలజీ పరుగులు పెడితే… టెకీ లకు టెన్షనే..

హార్డ్వేర్ జాబ్స్ కూ ఎసరు పెడుతుంది.. మనుషులు చేసే కష్టమైన పనులు చేయడం ఏ ఐ కుదరదు అనుకున్నాం.. కానీ మెల్లగా ఎటు వైపు దాని చూపు మళ్ళింది. రోబోలు డెలివరీ బాయ్ లా మారిపోయాయి.. ఇది సక్సెస్ ఐతే.. ఎలా ఉంటుందో ఊహించుకోవడమే భయమేస్తుంది.

డెలివరీ రోబోల బృందం ఒకటి స్కూటర్లపై మాన్‌హాటన్ గుండా దూసుకెళ్లింది, దాంతో ఆ ఫుట్‌పాత్‌పై ఉన్నవాళ్లెవరికీ ఇకపై ఆహారం డెలివరీ చేసే ఉద్యోగం లేదు.

న్యూయార్క్ నగరంలోని బ్రాడ్‌వే మరియు ప్రిన్స్ వీధి. ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్‌ల వరుస, నరకప్రాయమైన ఉదయపు ప్రయాణంలా ​​కూడలిని దాటుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *