అమ్మ అంటే అంతే.. మృత్యువు దూసుకొస్తున్నా.. లెక్క చేయలే…
అమ్మ అంటే అంతే..పిల్లల కోసం తన ప్రాణాలు పణంగా పెడుతుంది.తనకేమైనా పర్వాలేదు..పిల్లలు బాగుంటే చాలు అనుకుంటుంది.. ప్రత్యక్షంగా కనిపించే దేవత అమ్మ…నేపాల్ లో తల్లి పిల్లలను కాపాడిన వీడియో ఒకటి..మరొకటి ఇండియా లో రైలు ప్రమాదం నుంచి బిడ్డలను కాపాడిన దృశ్యం..

https://twitter.com/Thakurs26/status/2093984890824102000/video/1
https://twitter.com/pulsenewsbreak/status/2093868302900879429/video/1
