లీడర్ అంటే ఇలా ఉండాలి..అధికారులు దెబ్బకు సైలెంట్..!
లీడర్ అంటే గల్లీలో పోజులు కొట్టడం కాదు… ఇళ్ళు ఎక్కడ కడుతున్నారు.. ఎలా బెదిరించి డబ్బులు గుంజడం కాదు..ప్రతి పనిలో పర్సంటేజ్ కోసం పనిచేయడం కాదు..అప్పుడప్పుడు అయినా ప్రజాసమస్యలపై గళం వినిపించాలి. ఎప్పుడూ యాక్టివిటీ జనంలో ఉండే ఆకుల శ్రీవాణిని చూసైనా మారండి.. గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పై అధికారులని ఎలా నిలదీసిందో చూడండి..ఈ వీడియోలో…ఇది కదా కావాల్సింది.. ఇది ఒక్కటే కాదు ఏ విషయంలోనైనా ఫైర్ విల్ బీ ఫైర్.. ఇలాంటి వాళ్ళు స్టేట్ లెవెల్ లో కదా ఉండాల్సింది..జర సోచ్ కాకలు తీరిన కమలం లీడర్స్

