పది సెకన్ల వీడియో కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..జనం చూస్తుండగా స్టంట్ చేయబోయాడు. ఆనకట్ట పై నుంచి నీళ్లలోకి ఉల్టా దూకాడు..కానీ బ్యాడ్ లక్..అక్కడ సరిగా వాటర్ లేదు..దీంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి.రీల్స్ కోసం రిస్క్ వద్దు బ్రో…
रील के लिए स्टंट करना झांसी के एक युवक को भारी पड़ गया।
30 फीट ऊंचे बांध से छलांग लगाकर वीडियो बनाने की कोशिश की, लेकिन किस्मत ने साथ नहीं दिया। युवक ऐसी जगह जा गिरा, जहां पानी बेहद कम था।
हादसे में उसके दोनों पैर टूट गए और अब वह अस्पताल में भर्ती है।