సిటీలో ఇందిరమ్మ ఇళ్లకు ఇవాళ లాస్ట్ డే..
అప్లయ్ చేసుకోండి..నెట్ లో అయితే 10నిమిషాల పని..మీ సేవ ఐతే ఓ అరగంట. పోతే 160 రూపాయలు. వస్తే 5లక్షల ఇల్లు. ఇందులో పేరు అప్లయ్ చేసేటప్పుడు పెట్టేది..10వేలు డిపాజిట్ మాత్రమే.రాకపోతే..ఇవి రిటర్న్ వస్తాయి.ఒకవేళ డ్రా, లక్కీ డీప్ లో సెలెక్ట్ ఐతే.. 5లక్షలు ప్రభుత్వం వేస్తుంది..మీరు 6లక్షలు కట్టాలి. ఏడాది లో ఫ్లాట్ కట్టి ఇస్తుంది..సర్కార్ పని ఆలస్యం కావడం నిజం.కానీ ghmc elections ఉన్నాయి. సో టైమ్ కే హ్యాండోవర్ చేయొచ్చు.లేదంటే కాంగ్రెస్ టర్మ్ అయిపోయే లో కంప్లీట్ చేసి ఇవ్వచ్చు.ఎలా చూసినా ఇవ్వడం మాత్రం పక్కా.
ఎలా అప్లయ్ చేయాలి..?
ఇందిరమ్మ ఇండ్లు website లేదా what’s no ku indiramma indlu message చేయాలి. లింక్ వస్తుంది..లేదంటే మీ దగ్గర లోని మీ సేవకు వెళ్ళాలి.ఆధార్ కార్డు నెంబర్,రేషన్ కార్డు no చెబితే చాలు. వాళ్లే అప్లయ్ చేస్తారు. డబ్బులు కట్టక పేమెంట్ సక్సెస్ అని మెసేజ్ వస్తుంది..ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
ఎవరు అర్హులు..?
సిటీలో ఉన్నవారు.ఆధార్ కార్డు ఉండాలి.రేషన్ కార్డు ఉండాలి.వారి పేరు మీద ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఉండొద్దు.పేదలకే ఈ పథకం.ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు అప్లయ్ చేయాలి.
ఎవరికి పైసా ఇవ్వకూడదు..!
ఫ్లాట్ ఇప్పిస్తామని ఎవరైనా పైరవి చేస్తే అసలు నమ్మొద్దు.ఎందుకంటే అంత డ్రా సిస్టమ్. ఇందులో పైరవికి తావులేదు.
ఈ రేవంత్ మార్క్..సూపర్..
సర్కార్ ఇళ్లు ఎందుకు పనికిరావు.. ఇది ఒకప్పటి మాట. సీఎం రేవంత్ హయాంలో అలా కాదు.5లక్షలు విడతల వారీగా account లో వేస్తున్నాడు..5 లక్షలకు ఇల్లు కాదు కానీ..ఎంతో కొంత సాయం అందుతుంది.బ్యాంకు లో టైప్. ఇది మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు.ఇవ్వని పల్లెల్లో ఇలా జరిగాయి.చాలా మంది వారి వారి ప్లేస్ లో నచ్చినట్టు కట్టుకున్నారు.కాకపోతే కొంచెం చిన్నగా వచ్చిందేమో అంతే.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ఇది బెటర్ కదా.
సిటీ టవర్స్ సూపర్ పక్కా..
ఎందుకంటే..తొలి నుంచి ఫ్లాట్ వచ్చిన వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తున్నారు.మరో లక్షలు కట్టించుకుంటున్నారు.సో జనం ప్రశ్నిస్తారని అధికారులు జాగ్రత్తగానే నిర్మిస్తారు.రేవంత్ సర్కార్ కు మంచి పేరు వస్తుంది. ఇది క్లిక్ అయితే చరిత్రలో నిలిచిపోతారు.తొలి విడతే కదా..బాగా కట్టాలి.ఏం చేస్తారో చూడాలి.
అప్లయ్ చేసింది ఇప్పటిదాకా 50వేల మందే..మహా అంటే 80లోపే ఉండొచ్చు గడువు ముగిసేలోపు…తొలి విడతలో లక్కీ డీప్ లో వచ్చిన వాళ్ళకు ఇస్తారు.
మిగిలిన వాళ్ళకు డబ్బులు వాపస్ ఇవ్వకుండా విడతల వారీగా ఇండ్లు కేటాయించాలి.ఇలా దరఖాస్తులు పెట్టుకున్న లక్ష మందికి కట్టించి ఇవ్వాలి. నెక్స్ట్ టర్మ్ లో మళ్లీ కొత్తగా మరో లక్ష ఇళ్లకు దరఖాస్తులు తీసుకోవాలి.. ఇలాగైతే అందరికీ నయం జరుగుతుంది..మిడిల్ క్లాస్ వారికి ఇండ్లు కట్టించే పథకం తేవాలి
https://x.com/i/broadcasts/1XxygwgWjQbGM



Today last day
- Happy independenceday
- సిటీలో ఇందిరమ్మ ఇళ్లకు ఇవాళ లాస్ట్ డే..
- ట్రెండ్ మారిందోచ్..కోటీశ్వరుడి పెళ్ళాం..క్లీనర్ తో జంప్
- రైల్వే TTE అంటే ఇలా ఉండాలి..నువ్వు super బాస్..!
- రాజా..పరువు పాయె కదా..!